اردو میں پڑھیںRead in Englishకేకేఆర్ టైటిల్ రేసులో నిలవాలంటే గెలవాలి.. ఆర్సీబీతో నేడు పోరు.., Siddipet News | స్పోర్ట్స్
Download Siddipet News Android App: Click Here

కేకేఆర్ టైటిల్ రేసులో నిలవాలంటే గెలవాలి.. ఆర్సీబీతో నేడు పోరు..

ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు కోల్​కతా , బెంగుళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్స్ టేబుల్లో బెంగుళూరు మొదటి నుండి 3 వ స్థానంలో పటిష్టంగా కన్పిస్తుంది. కానీ కేకేఆర్ ఇందుకు భిన్నంగా చివరి నుండి 2 వ స్థానంలో ఉంది. దాంతో ప్రతి మ్యాచ్ కేకేఆర్ కి కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్లో గెలిచి కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకోవాలని చూస్తుంది. మరి ఈ పోరు ఎవరు గెలుస్తారో చూడాలి..!

మరిన్ని వార్తలు