اردو میں پڑھیںRead in Englishకరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్, Siddipet News | అంతర్జా/జాతీయం
Download Siddipet News Android App: Click Here

కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్

కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్

కరోనా టీకా తీసుకున్న ప్రయాణికుల కోసం దేశీయ విమానయాన సంస్థ ఇండిగో క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ట్రావెట్ టికెట్‌లో డిస్కౌంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఛార్జీలో 10 శాతం మేర రాయితీ ఇస్తోంది. ఈ మేరకు ‘వ్యాక్సిఫేర్‌’ పేరుతో కొత్త ఆఫర్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు
అంతర్జా/జాతీయం
SELECT * FROM newsdescription where activity_type='1' order by id desc limit 0,19